తమిళంలోకి డబ్ అవుతున్న 'భరత్ అనే నేను'

12-05-2018 Sat 10:07 | Entertainment
  • 200 కోట్ల క్లబ్ లో 'భరత్'
  • తమిళంలోకి అనువాదం
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' .. మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన సత్తా చాటింది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధించింది. చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది.

 దాంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళంలోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు అవసరమైన డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. తమిళ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ కు ఏ స్థాయిలో  ఆదరణ లభిస్తుందనేది చూడాలి.   
Mahesh Babukiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more