ఈ సినిమాను మనసు పెట్టి కాకుండా మైండు పెట్టి తీశాను: రామ్ గోపాల్‌ వర్మ

11-05-2018 Fri 21:03 | Entertainment
  • ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది
  • చాలా కాలం తరువాత మంచి కథ రాశాం
  • ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారు
చాలా కాలం తరువాత మంచి కథ రాశామని, దాన్ని అక్కినేని నాగార్జునకు చెప్పామని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. 'ఆఫీసర్‌' సినిమాను మనసు పెట్టికాదు, మైండ్‌ పెట్టి తీశానని, ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారని అన్నారు. రేపు ఈ సినిమా ట్రైలర్‌ వచ్చేస్తోందని, దయచేసి దాన్ని చూడాలని నాగార్జునతో కలిసి తీసిన ఓ వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందని, తాను నమ్మిన దాని కోసం పోరాడే ఆఫీసర్‌గా నటించానని నాగార్జున ఇదే వీడియోలో తెలిపారు.                                               
TollywoodofficertrailerRGVNagarjuna

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more