'మహానటి' నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది!: ‘లోక్ సత్తా’ జేపీ

11-05-2018 Fri 18:44 | Entertainment
  • మహానటి’ సినిమా చూశా .. ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు
  • ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది
  • కన్నీరు ఆపుకోవడం కష్టం!
అలనాటి అద్భుత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం చాలా బాగుందంటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా, ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ ఈ సినిమా గురించి ప్రస్తావించారు.

‘‘మహానటి’ సినిమా చూశాను. అసామాన్య నటి సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక పని చేసిన బృందం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎంతో గొప్పగా పని చేశారు. ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది .. కన్నీరు ఆపుకోవడం కష్టం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేశ్, సమంతాలు అద్భుత నటన ప్రదర్శించారు.. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా ఎంతో కదలించి వేసింది .. భావోద్వేగం చెందేలా చేసింది. నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది’ అని జేపీ ప్రశంసలు కురిపించారు.
TollywoodmahanatiJayaprakash Narayan

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more