సూర్య మూవీలో కీలకమైన పాత్రలో మోహన్ లాల్

11-05-2018 Fri 14:19 | Entertainment
  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • ఈ కాంబినేషన్లో ఇది మూడో సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి      
జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా, సూర్య వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటాడు. అలా ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్ జి కె' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేయనున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవి తెలుగులో 'వీడొక్కడే' .. 'బ్రదర్స్' పేరుతో అనువాదాలుగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవనుండటంతో, స్టార్ ఇమేజ్ కలిగిన సీనియర్ హీరోతోనే ఈ పాత్రను చేయించాలని భావించిన దర్శకుడు, తాజాగా మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నట్టు ఈ సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ వారు చెప్పారు.    
suryamohan lal

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more