యాపిల్ అభిమానులకు తీపి కబురు... నేటి నుంచే యాపిల్ వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు

11-05-2018 Fri 13:02 | National
  • 38ఎంఎం, 42ఎంఎం వేరియంట్లలో లభ్యం
  • ధరలు రూ.39,080 నుంచి రూ.41,120 మధ్య
  • రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ద్వారా విక్రయాలు
యాపిల్ వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు నేటి నుంచి మొదలవుతున్నాయి. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో యాపిల్ స్మార్ట్ వాచ్ లను ఉచిత సిమ్ కార్డుతో స్వయంగా విక్రయాలు నిర్వహించనున్నాయి. యాపిల్ సిరీస్ 3 వాచ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 38ఎంఎం ప్రారంభ ధర రూ.39,080. 42ఎంఎం ధర రూ.41,120. వీటిని జియో డాట్ కామ్, ఎయిర్ టెల్ డాట్ ఇన్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. వొడాఫోన్, ఐడియా విక్రయించడం లేదు.

యాపిల్ సిరీస్ 3 స్మార్ట్ వాచ్ కు ఎల్టీఈ సపోర్ట్ ఉంటుంది. దీంతో వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్ఎంఎస్ లు పంపుకోవడం, స్వీకరించడం చేయవచ్చు. ‘విచాట్’ తరహా థర్డ్ పార్టీ యాప్స్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ మ్యూజిక్ స్టేషన్ ఇతర ప్లాట్ ఫామ్ లకు కనెక్ట్ అయి లక్షలాది పాటలను వినే అవకాశం ఉంది. 18 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. గోల్డ్, అల్యూమినియం, సిల్వర్, స్పేస్ గ్రే కలర్స్ లో వాచ్ లు అందుబాటులో ఉంటాయి.
apple watch series 3

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more