‘నా పేరు సూర్య’కు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది!: హీరో అల్లు అర్జున్

10-05-2018 Thu 19:51 | Entertainment
  • హైదరాబాద్ లో ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్
  •  పవన్ కు, ఆయన ఫ్యాన్స్ కూ థ్యాంక్స్ చెప్పిన బన్నీ 
  • ఈ సినిమాను ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు
‘నా పేరు అల్లు అర్జున్.. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్యూ ఇండియా’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ, ‘నేను చెప్పిన థ్యాంక్యూలో ఫస్ట్ థ్యాంక్యూ మా ముఖ్యఅతిథి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి. ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ అభిమానులు.. నా ఫ్యాన్స్ కి థ్యాంక్స్.

ఇక ఈ సినిమా గురించి నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటంటే, ‘ఈ సినిమా చాలా బాగుంది. మా పిల్లలు మిలిటరీ యూనిఫామ్ కుట్టించుకుంటాం అంటున్నారు. మీరు ఈ సినిమా చేయడం వల్ల మా పిల్లలు అలా అడుగుతున్నారు’ అంటూ కొందరు మహిళా ప్రేక్షకులు చెప్పారు. ఈ సినిమాను ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు’ అని అన్నాడు.

కాగా, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ మీట్ లో ‘మెగా’ బ్రదర్ నాగబాబు, దర్శకుడు వక్కంతం వంశీ, బన్నీ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
TollywoodnsniAllu Arjun

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more