కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

10-05-2018 Thu 17:25 | National
  • ఈరోజు సాయంత్రంతో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • ఈ నెల 12న 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు
  • 15న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు  
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. ప్రధాన రాజకీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నాయి. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేశాయి.

కాగా, ఈ నెల 12న కర్ణాటకలోని 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలుండగా, బీజేపీ అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మరణంతో జయనగర నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడింది.
Karnatakaelection campaign

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more