తెరపై రజనీకాంత్ వీరాభిమానిగా జ్యోతిక!

10-05-2018 Thu 16:40 | Entertainment
  • రీ ఎంట్రిలోను సక్సెస్ అయిన జ్యోతిక
  • విలక్షణమైన పాత్రలే కారణం 
  • మలయాళ హిట్ మూవీ పట్ల ఆసక్తి           
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి మంచి క్రేజ్ వుంది. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ సక్సెస్ లు అందుకుంటోంది. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతోన్న జ్యోతిక, తమిళంలో ఒక రీమేక్ మూవీలో నటించడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల మలయాళంలో 'మోహన్ లాల్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 'మోహన్ లాల్' అభిమాని పాత్రలో మంజు వారియర్ నటించి మెప్పించింది. ఈ సినిమా కథ .. ఆ పాత్ర నచ్చడంతో రీమేక్ లో చేయడానికి జ్యోతిక ఆసక్తిని చూపింది. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ అభిమానిగా కనిపిస్తుందట. హాస్యంతో కూడిన సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.         
jyothikarajani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more