ఓ తండ్రిగా గర్వపడుతున్నా.. ఓ కొడుకుగా అసూయపడుతున్నా!: హీరో నాగార్జున

10-05-2018 Thu 16:34 | Entertainment
  • ‘మహానటి’లో నాగచైతన్య ఏఎన్ ఆర్ పాత్రలో నటించడంపై నాగ్ సంతోషం
  • నా తండ్రి పాత్రలో నేను ఇంతవరకూ నటించలేదు
  • ఆ పాత్రలో చైతన్య నటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది
‘మహానటి’ చిత్రంలో నాగ చైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘నేను ఓ తండ్రిగా గర్వపడుతున్నా.. ఓ కొడుకుగా అసూయపడుతున్నా. నా తండ్రి లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గారి పాత్రలో నేను ఇంతవరకూ నటించలేదు. కానీ, ‘మహానటి’లో నాగ చైతన్యను ఏఎన్ ఆర్ పాత్రలో చూపించినందుకు నాకు పట్టలేనంత సంతోషంగా.. చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అని చెప్పిన నాగార్జున ఓ వీడియోను పోస్ట్ చేశారు. హీరో నాని వాయిస్ ఓవర్ లో అక్కినేని నాగేశ్వరరావు జీవిత విశేషాలను ఈ వీడియోలో పొందుపరిచారు.  
mahanatiNagarjunanaga chaitanya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more