తన తొలి ప్రేమ గురించి వివరించిన ధోనీ

10-05-2018 Thu 13:19 | Andhra
  • 12వ తరగతి చదివేటప్పుడు తొలిప్రేమ చిగురించింది
  • ఆ ఏడేదే ఆమెను చివరిసారిగా చూశా
  • ఆ తర్వత ఆమెను ఎప్పుడూ చూడలేదు
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనందరికీ ఈ ప్రేమ గురించే తెలుసు. అయితే తన జీవితంలో మరో ప్రేమకథ కూడా ఉందని తాజాగా ధోనీ తెలిపాడు. ఓ కార్యక్రమంలో తన తొలి ప్రేమ గురించి ధోనీ వివరించాడు.

ఆమె పేరులో 'ఏ' అక్షరం ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత అది పేరులోని మూడో అక్షరమని అన్నాడు. చివరకు ఆమె పేరు స్వాతి అని చెప్పేశాడు. ఈ విషయాన్ని తన భార్య సాక్షికి మాత్రం చెప్పవద్దని సరదాగా అన్నాడు. ఈ విషయంపై మరింత లోతుగా మాట్లాడుతూ, తాను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాదే ఆమెను చివరిసారి చూశానని... ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదని తెలిపాడు.
dhoniteam indiafirst love

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more