సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

10-05-2018 Thu 07:21 | Entertainment
  • రొమాంటిక్ కామెడీ సినిమాలో నయనతార 
  • మామా అల్లుళ్ల ఘర్షణతో రామ్ సినిమా!
  • ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ ప్రేమకథ!  
*  అటు స్టార్ హీరోలతో నటిస్తూనే.. ఇటు చిన్న హీరోలతో కూడా నటిస్తున్న నయనతార తాజాగా శివ కార్తికేయన్ సరసన నటించడానికి ఓకే చెప్పింది. ఎం.రాజేష్ దర్శకత్వం వహించే ఈ తమిళ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందుతుంది.  
*  రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మామా అల్లుళ్ల ఘర్షణ ప్రధానంగా సాగుతుందట. మామగా ప్రకాష్ రాజ్, అల్లుడిగా రామ్ నటిస్తున్నారు.
*  అఖిల్ అక్కినేని హీరోగా నటించే మూడో చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ఇంగ్లాండ్ లో జరుగుతుందట. దాంతో లండన్ పరిసరాల్లో షూటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.  
NayanataraRamAnupama

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more