ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై ఈ నెల 14న నిర్ణయం: ముఖ్యమంత్రి కేసీఆర్

08-05-2018 Tue 14:38 | Telangana
  • ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ
  • ఈ నెల 11వ తేదిన సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పణ
  • అధికారులతో చర్చించి ఈ నెల 14వ తేదిన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదీన సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి నివేదికను రూపొందిస్తోంది. కాగా, మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించి ఈ నెల 14వ తేది మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
KCRKTRHyderabadHyderabad DistrictTelanganaTRS

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more