‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా..!’ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర ట్వీట్

08-05-2018 Tue 12:48 | National
  • బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం 
  • తెలివిగా ఎన్నుకోండి .. యడ్డీ వద్దు
  • అనివీతిపరుల చేతుల్లో రాష్ట్రాన్ని పెడదామా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మళ్లీ విజయం కట్టాబెట్టాలని కోరుతూ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర ట్వీట్ చేశారు. అవినీతి ఆరోపణల కేసులలో జైలుకెళ్లొచ్చిన బీజేపీ నేత యడ్యూరప్పను, ఆ గ్యాంగ్ ను ఈ ఎన్నికల్లో గెలిపించవద్దని కోరుతూ ఈ ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని తనదైన శైలిలో సిద్ధరామయ్య చెప్పారు.

‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా,

బీజేపీతో మనం లెక్కలు నేర్చుకుందాం :

జైలు పక్షి యడ్డీ =1
అపఖ్యాతి రెడ్డి బ్రదర్స్ = 2+1
శ్రీరాములు = 3+1
కట్టా సుబ్రమణ్యం = 4+1
కృష్ణయ్య శెట్టి = 5+1
హర్తల్ హలప్పా = 6+1
రేణుకాచార్య = 7+1 ... రాష్ట్రాన్ని ఈ గ్యాంగ్ చేతుల్లో పెడదామా? తెలివిగా ఎన్నుకోండి ! యడ్డీ వద్దు’ అని సిద్ధరామయ్య కోరారు.
Siddaramaiahyedurappa

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more