సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

08-05-2018 Tue 07:29 | Entertainment
  • కొత్త డ్యాన్స్ నేర్చుకుంటున్న కేథరిన్ 
  • మెగాస్టార్ తో కొరటాల శివ!
  • చైనాలో 'బాహుబలి 2' వసూళ్లు
  • సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం'    
*  అందాల కేథరిన్ ప్రస్తుతం కొత్త తరహా డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవల హాలిడే కోసం అమెరికా వెళ్లిన ఈ చిన్నది, పాప్యులర్ డ్యాన్సర్ మిస్ వీ వద్ద రెండు వారాల క్రాష్ కోర్సు కోసం జాయిన్ అయింది. పాపింగ్ అండ్ లాకింగ్ స్టయిల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోంది.
*  తాజాగా 'భరత్ అనే నేను' చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల చిరంజీవికి శివ ఓ కథ చెప్పాడని, అది నచ్చడంతో డెవలప్ చేయమని చిరంజీవి చెప్పారని సమాచారం.
*  ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లు రాబట్టిన 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం చైనాలో కూడా విజయవిహారం చేస్తోంది. గత శుక్రవారం సుమారు 7000 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లో సుమారు 51 కోట్లు వసూలు చేసింది.  
*  సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రం రూపొందుతోంది. ఈషా నాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.    

CatherinChiranjiviBahubali

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more