ప్రధాన మంత్రి గారూ! మేము కుక్కల మాదిరి బతుకుతున్నామనుకుంటున్నారా?: ప్రకాష్ రాజ్

07-05-2018 Mon 10:57 | Both States
  • డియర్ ప్రైమ్ మినిస్టర్.. ముధోల్ శునకాలను ఆర్మీలో రిక్రూట్ చేసే విషయమై చర్చిస్తానని ప్రకటించారు
  • కుక్కలు ఓట్లు వేయవు కదా!
  • ఉద్యోగాల కోసం యువత కలలు కంటోంది
  • కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కొనసాగుతోంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ .. మనుషుల కన్నా ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని మీరు అన్నారు. అయితే, కుక్కలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోంది.. రైతులు ఆవేదనలో ఉన్నారు .. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు.. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా..జస్ట్ ఆస్కింగ్’ అని మోదీపై ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరో ట్వీట్ లో.. ‘ ఏ మేరకు అబద్ధాలు ఆడాతారు సార్.. విద్యుత్ తో కాదు.. మీరు చెప్పే అబద్ధాలతో మమ్మల్ని షాక్ కు గురిచేస్తున్నారు. మీకో సింపుల్ ప్రశ్న వేస్తున్నా! దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు మర్చిపోయారు.. పౌరులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. కనీసం, ఇప్పటివరకు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ సంఖ్య అయినా గుర్తుందా..?’ అని విమర్శలు గుప్పించారు.
TollywoodPrakash Raj

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more