ఐపీఎస్ అధికారిణి రూప ట్వీట్ పై నెటిజన్ల విమర్శలు

06-05-2018 Sun 14:29 | National
  • బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కలిసి సెల్ఫీ దిగిన రూప 
  • సార్, మీరు (సుబ్రహ్మణ్యస్వామి) చాలా గొప్ప వ్యక్తి
  • మీరే కనుక ఫిర్యాదు చేయకుంటే శశికళ  జైలుకెళ్లే వారు కాదేమో!
  • మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో కలిసి కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారిణి రూప ఓ సెల్ఫీ దిగి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి, ‘సార్, మీరు చాలా గొప్ప వ్యక్తి .. స్ఫూర్తి దాయకం. మీరే కనుక ఫిర్యాదు చేయకుంటే ఆ వ్యక్తి (శశికళ) అసలు జైలుకు వెళ్లే వారు కాదేమో! మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప అన్నారు.

ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘మీరు (రూప) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అని ఓ నెటిజన్ విమర్శించారు. ఇందుకు తిరిగి ప్రతిస్పందించిన రూప, పరప్పణ అగ్రహార జైల్లో తాను జైలు నివేదిక అందజేయగానే తనను బదిలీ చేశారని, నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించిందని, అప్పుడెవరూ ప్రశ్నించలేదని, ఓ గొప్ప వ్యక్తితో కలిసి సెల్ఫీ దిగితే రాజకీయాలు చేయడం సబబు కాదని మండిపడ్డారు.
ips rupasubramanyaswamy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more