ఎన్టీఆర్ బయోపిక్ కోసం మరాఠీ సీనియర్ నటుడు

05-05-2018 Sat 10:39 | Entertainment
  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహకాలు 
  • కొనసాగుతున్న నటీనటుల ఎంపిక
  • సంగీత దర్శకుడిగా కీరవాణి  
'ఎన్టీఆర్' సినిమాను బాలకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ .. ఆ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ .. దర్శకత్వం వహించనున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను చంద్ర సిద్ధార్థకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ముఖ్యమైన పాత్రధారుల ఎంపిక కొనసాగుతోంది.

నందమూరి తారకరామారావు రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల్లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ఒకటి. ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ నటుల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, ప్రముఖ మరాఠీ నటుడు సచిన్ ఖేదేకర్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. వివిధ భాషా చిత్రాల్లో నటించిన ఆయనకి సహజ నటుడు అనే మంచి పేరుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 
balakrishnasachin khedekar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more