'మహానటి' రిలీజ్ డేట్ వెనుక సెంటిమెంట్!

04-05-2018 Fri 17:41 | Entertainment
  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
  • తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి  
తెలుగు తెరపై నవరసాలను నడిపించిన సావిత్రికి, తెలుగు .. తమిళ భాషల్లో అనేక మంది అభిమానులు వున్నారు. అందువలన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోను విడుదల చేయనున్నారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సాధారణంగా ప్రతి గురు .. శుక్రవారాల్లో సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ 'మహానటి' సినిమాను మాత్రం ఈ నెల 9వ తేదీన (బుధవారం) విడుదల చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వెనుక అశ్వనీదత్ సెంటిమెంట్ ఉందని అంటున్నారు. గతంలో ఆయన నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఇదే రోజున విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అందువలన ఇదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయమని తన కూతుళ్లకు అశ్వనీదత్ చెప్పారట. అందువల్లనే ఈ సినిమా బుధవారం రోజున ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెబుతున్నారు.    
keerthi sureshsamanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more