తెలంగాణలో అకాల వర్షాలకు 9 మంది మృతి.. మరో 5 రోజులు వర్షాలు పడే అవకాశం

04-05-2018 Fri 16:50 | Both States
  • మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం
  • పలు చోట్ల పిడుగులు పడే అవకాశం
  • రేపు, ఎల్లుండి భారీ వర్షాలు  
తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వర్షాలపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. వర్షాల వల్ల రాష్ట్రంలో మొత్తం 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతులు వరంగల్ గ్రామీణం, భూపాలపల్లి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకు చెందిన వారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. 
rainTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more