మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్

04-05-2018 Fri 15:44 | Entertainment
  • హీరోగా వైష్ణవ్ తేజ్ 
  • దర్శకుడిగా అవసరాల 
  • మరో సినిమా చిరు చిన్నల్లుడు కల్యాణ్ తో    
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకులంతా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బన్నీ .. చరణ్ లు స్టార్ హీరోలుగా క్రేజ్ ను తెచ్చుకోగా, వరుణ్ తేజ్ .. సాయిధరమ్ తేజ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే అందుకు కావలసిన శిక్షణను వైష్ణవ్ తేజ్ పూర్తిచేశాడని అంటున్నారు. సాయి కొర్రపాటి నిర్మించే ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ తోను అవసరాల ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అవసరాల దర్శక ప్రతిభ పట్ల గల నమ్మకంతో ఈ రెండు ప్రాజెక్టులను ఆయనకి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు.     
vaishnav tejkalyan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more