చరణ్ కోరిక మేరకే బోయపాటి మూవీలో శ్రీకాంత్

03-05-2018 Thu 15:08 | Entertainment
  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్    
చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట .. ఆ పాత్రను ఒక సీనియర్ హీరోతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బోయపాటి వ్యక్తం చేశారట.

 అయితే ఆ పాత్రకి శ్రీకాంత్ ను తీసుకుందామని చరణ్ పట్టుబట్టడంతో బోయపాటి ఓకే అనేశారని తెలుస్తోంది. గతంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ నటించాడు. మళ్లీ ఈ సినిమాతో వీళ్ల కాంబినేషన్ తెరపై సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే శ్రీకాంత్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని చెబుతున్నారు. తొలి సినిమా అయిన 'భరత్ అనే నేను'తో భారీ హిట్ కొట్టేసిన కైరా అద్వాని, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండటం విశేషం.      
charankiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more