రక్తంతో రాసిన లేఖను కారులోకి విసిరాడు.. ఆ క్షణం భయపడ్డాను!: కోహ్లీ

03-05-2018 Thu 14:30 | Sports
  • ఇటీవల ఢిల్లీలో ఈ ఘటన జరిగింది
  • కారులో వెళుతున్నాను
  • ఓ లేఖ వచ్చి పడింది
తాను ఇటీవల ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రక్తంతో రాసిన లేఖను తనకు ఇచ్చాడని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ విషయం గురించి చెబుతూ... తాను కారులో వెళుతూ, కారు అద్దాలను దింపానని, వెంటనే ఒక కాగితం వచ్చి పడిందని అన్నాడు. దానిని ఎవరు విసిరారో కూడా తాను చూడలేదని అన్నాడు. రక్తంతో రాసి ఉన్న ఆ లేఖను తాను పూర్తిగా చూడలేదని, ఆ లేఖను రాసిన వ్యక్తి పేరు అందులో ఉందని, తనకు చాలా భయం వేసిందని చెప్పాడు.

వెంటనే దానిని సెక్యూరిటీ గార్డ్‌కు ఇచ్చేశానని కోహ్లీ అన్నాడు. అలాగే, ఓసారి తాను విమానంలో ప్రయాణిస్తుండగా జరిగిన ఓ అనుభవాన్ని కోహ్లీ చెప్పాడు. విమానంలో తాను నిద్రలో మునిగిపోగా, ఓ వ్యక్తి వచ్చి తనతో సెల్ఫీ దిగాడని అన్నాడు. 
Virat KohlibloodCricket

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more