విజయ్ సినిమాతో బిజీగా మురుగదాస్

03-05-2018 Thu 11:56 | Entertainment
  • మురుగ దాస్ దర్శకత్వంలో విజయ్ 
  • 45 శాతం చిత్రీకరణ పూర్తి 
  • దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన    
తెలుగులో మహేశ్ బాబుతో చేసిన 'స్పైడర్' భారీ పరాజయాన్ని చవిచూడటంతో, ఆ తరువాత సినిమాను విజయ్ తో ప్లాన్ చేసుకున్నాడు మురుగదాస్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ ఉండగా, తమిళనాట చిత్రపరిశ్రమకి సంబంధించిన సమ్మె జరిగింది.

అప్పుడు ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే మొదలై రెండవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పటివరకూ 45 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇక మూడవ షెడ్యూల్ కోసం రంగంలోకి దిగడానికి మురుగదాస్ .. విజయ్ రెడీ అవుతున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, దీపావళికి విడుదల చేయనున్నారు.
vijaymuruga doss

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more