శర్వానంద్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకుడు

02-05-2018 Wed 14:03 | Entertainment
  • హను రాఘవపూడితో ఓ సినిమా 
  • సుధీర్ వర్మతోను ఒక ప్రాజెక్టు 
  • వెయిటింగులో 'దండుపాళ్యం' దర్శకుడు
ప్రస్తుతం శర్వానంద్ .. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే, శర్వానంద్ కి దర్శకుడు శ్రీనివాసరాజు ఒక కథ వినిపించాడు.

గతంలో ఆయన 'దండుపాళ్యం' సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఆయన ప్రాజెక్టు పట్ల శర్వానంద్ పెద్దగా ఆసక్తిని చూపించలేదనీ, అందువలన ఆ ప్రాజెక్టు అటకెక్కేసినట్టేననే టాక్ వినిపించింది. అయితే ఈ ప్రాజెక్టుకు శర్వానంద్ నో చెప్పలేదనీ .. వెయిటింగ్ లిస్టులో మాత్రమే పెట్టాడనేది తాజా సమాచారం. త్వరలోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడనీ .. ఆ సమయం కోసం శ్రీనివాసరాజు వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు.       
sharwanandsrinivas raju

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more