'భరత్'కి అదనంగా జోడిస్తోన్న 'హోలీ' ఫైట్!

01-05-2018 Tue 17:03 | Entertainment
  • దూసుకుపోతోన్న 'భరత్ అనే నేను'
  • రికార్డు స్థాయిలో వసూళ్లు 
  • మహేశ్ అభిమానుల్లో సంతోషం  
ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన 'భరత్ అనే నేను' .. వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ మహేశ్ అభిమానులను ఎంతగానో అలరించాయి. అందువలన వాళ్ల కోసం మరో యాక్షన్ సీన్ ను జోడించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించేసుకున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ప్రెస్ మీట్ లోనే కొరటాల మాట్లాడుతూ, నిడివి కారణంగా 'హోలీ' ఫైటింగ్ సీన్ ఒకటి ఫైనల్ ఎడిటింగ్ లో తీసేయవలసి వచ్చిందనీ, త్వరలోనే దానిని యాడ్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పాడు. అన్నట్టుగానే ఇప్పుడు ఆ సీన్ ను జత చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి సినిమాలో ఈ కొత్త సీన్ ను కూడా చూడవచ్చని చెబుతున్నారు. అదనంగా ఈ సీన్ ను జోడించడం .. సినిమాను మరింత వేగంగా మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. మరి 'హోలీ' ఫైట్ ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.
Mahesh Babukiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more