పవన్ కల్యాణ్... ఈ వీడియోలూ మార్ఫింగ్ వేనా?: గల్లా జయదేవ్ సూటి ప్రశ్న

01-05-2018 Tue 10:17 | Both States
  • మార్ఫింగ్ ఆరోపణలపై స్పందించిన జయదేవ్
  • సమావేశాల్లో పవన్ కూడా ఉన్నారు
  • హామీలపై వెనక్కు తగ్గిన మోదీ
  • ప్రశ్నించడానికి ఇది చాలదా? అని ఎద్దేవా
గతంలో ప్రధాని మాట్లాడిన ప్రసంగాలను మార్ఫింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.

"పవన్ కల్యాణ్ గారూ... మీరు కూడా ఈ మీటింగుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యం. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడానికి ఇది సరిపోదా? ఆయన తన హామీలపై వెనక్కు తగ్గలేదా? మీరు కూడా అందుకు సాక్షే. ఈ వీడియోలను కూడా మార్ఫింగ్ చేశారా?" అని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలో ప్రధాని ప్రసంగిస్తున్న వేళ, ఆయనకు సమీపంలో తన తల్లి గల్లా అరుణ కుమారి కూడా కూర్చుని ఉన్నారని, అన్ని మీడియా చానళ్ల వద్దా మోదీ ప్రసంగం ఫుటేజ్ లు ఉన్నాయని గుర్తు చేశారు.
Pawan KalyanGalla JayadevTirupati

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more