ధోనీతో ఆ అమ్మాయి దిగిన ఫొటోలు వైరల్!
- చెన్నై టీమ్ మ్యాచ్లకు హాజరవుతోన్న అమ్మాయి
- ఆమె ఎవరన్న విషయంపై స్పష్టత
- పేస్ బౌలర్ దీపక్ చాహార్ సోదరి
చివరకు ఆ అమ్మాయి ఎవరన్న విషయం తెలిసింది. ఆమె.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పేస్ బౌలర్ దీపక్ చాహార్ సోదరి మాలతి చాహార్. ఈమె ధోనీకి వీరాభిమాని అట. ఇటీవల ఐపీఎల్ మ్యాచు చూడడానికి వచ్చి తన సోదరుడితో కలిసి ధోనీతో ఫొటోలు దిగింది.