సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-04-2018 Sat 07:34 | Entertainment
  • చెన్నయ్, ముంబయ్ మధ్య రకుల్ చక్కర్లు 
  • రజనీకాంత్ కూతురు చిత్రంలో రాజశేఖర్ 
  • ఆర్.ఎస్.ఎస్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు!    
*  అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ, క్షణం తీరిక లేకుండా వుంది. తమిళంలో సూర్య సరసన 'ఎన్.జి.కే' చిత్రంలోనూ, హిందీలో అజయ్ దేవగణ్ సరసన మరో చిత్రంలోనూ రకుల్ ప్రస్తుతం నటిస్తోంది. దీంతో ఈ షూటింగ్ అవగానే, ఆ షూటింగుకి .. అదవ్వగానే దీనికి .. అన్నట్టుగా ముంబయ్, చెన్నయ్ ల మధ్య చక్కర్లు కొడుతోంది.
*  'గరుడవేగ' విజయంతో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ త్వరలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుశ్ రూపొందించే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తాడని సమాచారం.
*  ఆర్.ఎస్.ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సంస్థ పుట్టుక, పరిణామం, విజయాలపై ఓ సినిమా రూపొందనుంది. లహరి ఆడియో సంస్థ అధినేత లహరి వేలు తులసి నాయుడు నిర్మించే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్టుతో ఇది నిర్మాణం జరుపుకుంటుందని తెలుస్తోంది.  
Rakulrajashekharsurya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more