టీఆర్ఎస్ ప్లీనరీలో చేయనున్న 6 తీర్మానాలు!

27-04-2018 Fri 11:25 | Telangana
  • ఘనంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
  • తొమ్మిది అంశాలపై తీర్మానాలు
  • ప్లీనరీకి 15 వేల మంది హాజరవుతారని అంచనా
టీఆర్ఎస్ పార్టీ 17వ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ శివారు కొంపల్లిలో ఘనంగా మొదలయ్యాయి. 9 గంటల పాటు కొనసాగనున్న ఈ ప్లీనరీలో మొత్తం 6 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఆ తీర్మానాలు ఇవిగో.

  • దేశ రాజకీయాలపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న కె.కేశవరావు
  • భారీ పాలన సంస్కరణలపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • ఇంటింటికీ సంక్షేమంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న రసమయి బాలకిషన్
  • మైనార్టీ సంక్షేమంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న షకీల్ అహ్మద్
  • వ్యవసాయ విధానంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న రాజేందర్ రెడ్డి
  • మౌలిక సదుపాయాల కల్పనపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న పద్మా దేవేందర్ రెడ్డి

ఈ ప్లీనరీకి దాదాపు 15 వేల మంది హాజరుకానున్నట్టు సమాచారం. మరోవైపు ప్లీనరీకి వచ్చేవారికి ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. భారీ మొత్తంలో మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. 
TRSplenary

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more