ఒకరికి ఒకరు 'థ్యాంక్స్' చెప్పుకున్న కేటీఆర్, మహేష్ బాబు... సోషల్ మీడియాలో వైరల్!

27-04-2018 Fri 10:36 | Both States
  • 'భరత్ అనే నేను' చిత్రంలో చేనేత వస్త్రాలు ధరించిన మహేష్
  • అభినందించిన కేటీఆర్ కు మహేష్ థ్యాంక్స్
  • భవిష్యత్ సినిమాల్లోనూ ధరించాలని సూచించిన కేటీఆర్
ఇటీవల విడుదలైన 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు పంచెకట్టు, ఖద్దరు చొక్కా ధరించి ఫ్యాన్స్ ను మైమరపించిన సంగతి తెలిసింది. మహేష్ వేసుకున్న డ్రస్ అభిమానులతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూ నచ్చేసింది. తనను పొగడుతూ కేటీఆర్ ఓ ట్వీట్ పెట్టగా దానిపై మహేష్ స్పందించాడు.

"నేను ధరించిన షర్ట్ కు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్స్ కేటీఆర్. నన్ను చేనేత పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ దుస్తులు చాలా సౌకర్యవంతంగా, స్టయిలిష్ గా, చల్లగా ఉన్నాయి. నా పర్సనాలిటీకి సరిగ్గా నప్పాయి" అని వ్యాఖ్యానించగా, కేటీఆర్ సైతం స్పందించారు.

 "చేనేత ఉత్పత్తులకు ప్రమోషన్ నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. దీనికి మద్దతిస్తున్న మీకు, కొరటాల శివకు నా ధన్యవాదాలు. ఈ సౌకర్యవంతమైన, స్టయిలిష్, కూల్ దుస్తులను మీ తదుపరి చిత్రాల్లోనూ ధరిస్తారని భావిస్తున్నాను" అని సమాధానం ఇచ్చారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు థ్యాంక్ చెప్పుకుంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
KTRMahesh BabuBharath Ane NenuHandlooms

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more