విజయనగరంలో అంగన్ వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా: వైఎస్ జగన్
- ‘మహిళా సాధికారత’ అని కబుర్లు చెబుతారు!
- మరోవైపు వారిపై దాడులు చేస్తారు!
- తెలంగాణలో అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంచారు
- మరి, ఏపీలో ఎందుకు పెంచరు?
కాగా, విజయనగరంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్ వాడీ కార్యకర్తలు నిన్న ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిసిన వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.