తమిళంలోను 'భరత్ అనే నేను' జోరు!

23-04-2018 Mon 14:57 | Entertainment
  • తమిళంలో 'స్పైడర్' చేసిన మహేశ్ 
  • ఆ కారణంగా పెరిగిన క్రేజ్ 
  • 'భరత్ అనే నేను'కి భారీ వసూళ్లు
మహేశ్ బాబు హీరోగా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. తమిళంలోను ఈ సినిమా తన జోరు చూపిస్తోంది. 'భరత్ అనే నేను' తెలుగు వెర్షన్ ఇప్పటివరకూ అక్కడ 2 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టడం విశేషం. 'బాహుబలి' తెలుగు వెర్షన్ కి కూడా అక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాలేదట.

కోలీవుడ్లో సమ్మె తరువాత ఈ సినిమా థియేటర్లకు రావడం బాగా కలిసొచ్చింది. ఈ సినిమాకి ముందు మహేశ్ చేసిన 'స్పైడర్' మూవీ కారణంగా, అక్కడి ప్రేక్షకులకు ఆయన బాగా తెలిశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా, మహేశ్ కి మంచి మార్కులు దక్కాయి. 'స్పైడర్' సమయంలో అక్కడి జనంలోకి మహేశ్ వెళ్లడం వల్లనే, ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.           
Mahesh Babukiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more