నివేదా థామస్ .. షాలినీ పాండేతో సెట్స్ పైకి కల్యాణ్ రామ్

23-04-2018 Mon 14:04 | Entertainment
  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'నా నువ్వే'
  • తదుపరి చిత్రానికి సన్నాహాలు 
  • కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే        
ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. 'నా నువ్వే' సినిమా చేస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన మరో ప్రాజెక్టును మొదలుపెట్టడానికి కల్యాణ్ రామ్ సన్నాహాలు చేస్తున్నాడు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ 'గుహన్' ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తారు. తెలుగులో నివేదా థామస్ వరుస విజయాలతో ఉండగా, 'అర్జున్ రెడ్డి' తో విపరీతమైన క్రేజ్ ను షాలిని పాండే సొంతం చేసుకుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
kalyan ramNiveda Thomas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more