ముఖ్యమంత్రి పాత్రకి మహేశ్ ను అనుకున్నది అందుకేనట!

23-04-2018 Mon 10:24 | Entertainment
  • ముఖ్యమంత్రి పాత్ర స్వభావం అది
  • ఆ లక్షణాలు మహేశ్ లో వున్నాయి
  • ఆయన కుదరదంటే ఈ సినిమా వుండేది కాదు  
మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కొరటాల శివ ప్రస్తావించారు. ఈ కథను మహేశ్ బాబుతోనే చేయాలనుకోవడానికి కారణమేమిటని చాలామంది అడిగారనీ, ఆయనైతేనే సరిగ్గా సరిపోతారని భావించడం జరిగిందని చెప్పారు.

 అనవసరంగా కోపం తెచ్చుకోని ముఖ్యమంత్రి పాత్ర ఇది. గొంతు పెంచి గట్టిగా మాట్లాడటం .. స్పీచ్ లు దంచేయడం ఈ పాత్రలో కనిపించవు. అవతలవారికి అర్థమయ్యేలా సూటిగా .. సున్నితంగా చెప్పే పాత్ర ఇది. ఈ లక్షణాలు మహేశ్ బాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయనను అనుకోవడం జరిగింది .. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ కుదరదని చెప్పి వుంటే ఈ సినిమాయే లేదు" అని చెప్పుకొచ్చారు. 
Mahesh Babukiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more