ఆహ్లాదభరితంగా .. ఆనందకరంగా 'మహానటి' సాంగ్

21-04-2018 Sat 11:35 | Entertainment
  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ 
  • మే 9న భారీస్థాయిలో రిలీజ్    
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' చిత్రం .. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా నుంచి ఒక్కో ఐటమ్ ను వదులుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి 'మూగమనసులు .. మూగమనసులు' అనే పాటను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ ఇద్దరూ ప్రేమలోపడిన సందర్భంలో ఈ సాంగ్ రానుందని తెలుస్తోంది. సిరివెన్నెల సాహిత్యం .. మిక్కీ జె. మేయర్ సంగీతం .. శ్రేయ ఘోషల్ స్వరం మనసు తలుపు తట్టేలా వున్నాయి. అద్భుతంగా వేసిన అందమైన సెట్ లో చిత్రీకరించిన ఈ పాట .. సావిత్రి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపించకమానదు. మధురమైన ఈ మెలోడీ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
keerthi sureshsamanta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more