ద్విచక్ర వాహనంపై వెళుతూ వ్యాను కింద పడిపోయిన యువతి.. చేతులతో వ్యానుని ఎత్తి కాపాడిన పాదచారులు

19-04-2018 Thu 20:29 | International
  • వీడియో వైరల్
  • చైనాలో ఘటన
  • యువతికి గాయాలు
ద్విచక్ర వాహనంపై వెళుతోన్న ఓ యువతిని వెనుక నుంచి వచ్చిన ఓ వ్యాను ఢీ కొట్టగా ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ వ్యాను అలాగే ముందుకు వచ్చి ఆ యువతి మీదుగా వెళ్లడంతో ఆమె దాని కిందే ఉండిపోయింది. దీంతో ఆ వ్యాను డ్రైవర్ నడిరోడ్డుపైనే వాహనాన్ని ఆపాడు. ఈ విషయాన్ని గుర్తించిన పాదచారులు, అక్కడి పోలీసులు వెంటనే ఆ వ్యానును తమ చేతులతో పైకి ఎత్తి ఆ యువతిని బయటకు లాగారు. అనంతరం ఆమెను అంబులెన్సులో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చైనాలోని అనహుయి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.                                                            
Viral VideosvanChina

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more