శ్రీరెడ్డికి రామ్ గోపాల్‌ వర్మ ఓ మెసేజ్‌ చేసి, పవన్‌ కల్యాణ్‌ను ఆ పదంతో తిట్టమని చెప్పాడు: సంధ్య

18-04-2018 Wed 21:19 | Both States
  • శ్రీరెడ్డి ఆ పదం ఉపయోగించడం తప్పే
  • రామ్ గోపాల్‌ వర్మపై ఇప్పుడు టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో?
  • ‘జీఎస్టీ’ ఫిలిమ్‌ గురించి మేము పోరాడాం
  • మా పోరాటాన్ని బలహీనం చేయడానికే ఇలా చేస్తున్నాడేమో
సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ శత్రువు ఒకరు తనతో అలా తిట్టించారని యువనటి శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. ఆ శత్రువు ఎవరన్న విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఆ రోజు మీడియా ముందు ఉన్న శ్రీరెడ్డికి రామ్‌ గోపాల్‌ వర్మ ఓ మెసేజ్‌ చేశారని, ఆ మెసేజ్‌ను తాను చూశానని ఈ రోజు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామాజిక కార్యకర్త సంధ్య తెలిపారు.  

అయినా, శ్రీరెడ్డి ఆ పదం ఉపయోగించడం తప్పేనని, ఆమెతో అలా తిట్టించిన రామ్ గోపాల్‌ వర్మపై ఇప్పుడు టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలని ఆమె అన్నారు. రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల తీసిన ‘జీఎస్టీ’ షార్ట్‌ ఫిలిమ్‌ గురించి తాము పోరాడామని, తమ పోరాటాన్ని బలహీనపరుస్తూ ఏదో చేయాలనే వర్మ ఇలా చేయాలనుకుంటున్నారేమోనని సంధ్య అనుమానం వ్యక్తం చేశారు.

ఆ జీఎస్టీ చిత్రీకరణ యూరప్‌లో జరిగిందని వర్మ అన్నారని, కానీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ చివరి అంతస్తులో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగిందని, అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆఫీసులోనూ ఆ షూటింగ్ జరిగిందని తమకు తెలిసిందని సంధ్య అన్నారు.
srireddyPawan Kalyansandya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more