'భరత్ అనే నేను' సినిమా అదనపు ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

18-04-2018 Wed 19:23 | Entertainment
  • ఎల్లుండి విడుదల కానున్న మహేశ్‌ కొత్త సినిమా
  • ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలు
  • ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు
కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భరత్ అనే నేను’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అదనపు ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఏపీ సర్కారు పేర్కొంది.

కాగా, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మించగా, ఇందులో కైరా అద్వానీ.. మహేశ్‌ బాబుకి జోడీగా నటించింది. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సీఎంగా నటిస్తోన్న మహేశ్‌ బాబు 'భరత్‌ అనే నేను' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
Bharath Ane NenuMahesh BabuAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more