లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ నిశ్చితార్థం .. హాజరైన కుటుంబసభ్యులు

18-04-2018 Wed 15:13 | National
  • పాట్నాలోని మౌర్య హోటల్ లో జరిగిన నిశ్చితార్థం
  • ఢిల్లీ, కోల్ కతా నుంచి తీసుకొచ్చిన పువ్వులతో ప్రత్యేక అలంకరణ
  • వచ్చే నెల 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్ వివాహం
లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యా రాయ్ కు వివాహ నిశ్చితార్థం జరిగింది. పాట్నాలోని మౌర్య హోటల్ లో ఈరోజు ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతిథులు హాజరయ్యారు.

ఈ వేడుక సందర్భంగా ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కాగా, ప్రస్తుతం జైల్లో ఉన్న లాలూ మాత్రం తన తనయుడి నిశ్చితార్థానికి హాజరు కాలేకపోయారు. వచ్చే నెల 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్ వివాహం పాట్నాలో జరగనుంది. తేజ్ ప్రతాప్ 12వ తరగతి వరకు చదువుకోగా, ఐశ్వర్య ఉన్నత చదువులు చదివింది. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ గతంలో మంత్రిగా పనిచేశారు.
lalu prasad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more