విమానంలో ప్రయాణిస్తూ.. క్రికెటర్ ధావన్ ఏం చేశాడో చూడండి!
- సన్ రైజర్స్ జట్టుతో కలిసి ధావన్ విమానం ప్రయాణం
- నిద్రపోతున్న ఆటగాళ్లను ఆటపట్టించిన వైనం
- సరదాగా నవ్వుకున్న ఆటగాళ్లు
ఓ పేపర్ ను గుండ్రంగా చుట్టి నిద్రపోతున్న వాళ్లిద్దరి దగ్గరకు వెళ్లి ముక్కుల్లో పెట్టి వారి నిద్ర చెడగొట్టాడు.నిద్రలోకి జారుకున్న ఆటగాళ్లకు అసలు ఏం జరిగిందో అర్థం కాకపోయినప్పటికీ, ‘ఇది ధావన్ పనే’ అని ఆ తర్వాత తెలుసుకుని నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ గా మారింది.