ఎన్టీఆర్ కోసం రెండు ఎకరాల్లో భారీ సెట్ వేయించిన త్రివిక్రమ్

17-04-2018 Tue 16:26 | Entertainment
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన  
ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు. ప్రస్తుతం ఫస్టు షెడ్యూల్లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో .. ఒక భారీ సెట్ ను వేయించారట.

 రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ అది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ సెట్ కోసం 3 నుంచి 4 కోట్ల వరకూ ఖర్చు అయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఎన్టీఆర్ స్టైల్ తో .. త్రివిక్రమ్ మార్క్ తో కొనసాగుతుందని టాక్.   
ntrtrivikram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more