సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

17-04-2018 Tue 07:22 | Entertainment
  • మళ్లీ యూరప్ వెళుతున్న 'క్వీన్'
  • బన్నీ సినిమా ఆడియో వేడుకకు ఏర్పాట్లు 
  • మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
*  తమన్నా ప్రధాన పాత్రలో రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'క్వీన్' తెలుగు రీమేక్ చివరి షెడ్యూల్ షూటింగును త్వరలో యూరప్ లో నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి షెడ్యూలును ఆమధ్య ఫ్రాన్స్ లో నిర్వహించగా, మరో షెడ్యూలును ఇటీవల మైసూర్ పరిసరాల్లో చేశారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ లో కాజల్ నటిస్తున్న సంగతి విదితమే.
*  అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం ఆడియో వేడుకను తాడేపల్లిగూడెం సమీపంలోని మిలటరీ మాధవరం గ్రామంలో ఈ నెల 22న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ త్వరలో మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించి సుకుమార్ చెప్పిన కథకు మహేశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.    
ThamannaAllu ArjunMahesh Babu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more