'టాక్సీవాలా' టీజర్ రిలీజ్ ఆ రోజునే!

16-04-2018 Mon 18:21 | Entertainment
  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా'
  • ఈ నెల 18 సాయంత్రం టీజర్ రిలీజ్ 
  • మే 18వ తేదీన సినిమా విడుదల
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'టాక్సీవాలా' రూపొందింది. ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ గా నటించిన ఈ సినిమాలో, మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ కథానాయికలుగా కనిపించనున్నారు.

 సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఈ నెల 17 సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన టీజర్ రిలీజ్ ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మే 18వ తేదీన విడుదల చేస్తారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.  
vijay devarakondamalavika sharmapriyanka

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more