హిందీ 'బిగ్ బాస్' షోకి జంటలకు ఆహ్వానం

16-04-2018 Mon 12:13 | Entertainment
  • 'బిగ్ బాస్' రియాలిటీ షో ఆడిషన్స్ ప్రారంభం
  • ఈ సారి జంటలకు ఆహ్వానం
  • 'రైజింగ్ స్టార్' గ్రాండ్ ఫినాలేలో ప్రకటన
హిందీలో ప్రసారమయ్యే 'బిగ్‌ బాస్‌' రియాలిటీ షో సరికొత్త రూపం దాల్చనుంది. ఇంత వరకు 'బిగ్ బాస్' షోలో సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తులు పాల్గొనేవారు. ఈ సారి 'బిగ్ బాస్'  షోకు మరింత మసాలా జోడించేలా జంటగా పాల్గొనవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. కలర్స్ టీవీ ఛానెల్ లో 'రైజింగ్ స్టార్' కార్యక్రమం ముగియడంతో 'ఎంటర్ టైన్ మెంట్ కీ రాత్' ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం తరువాత 'బిగ్ బాస్' ను ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది.

సుమారు 100 రోజుల పాటు కొనసాగే ఈ షోని క్రిస్మస్, లేదా ఆ సమయానికి కొంచెం, అటూఇటూగా ముగిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సారి జంటలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో షో రూపురేఖలపై ఆసక్తి కలుగుతోంది. ఇక ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా సల్మాన్ ఉంటాడా? లేక వేరెవరైనా వస్తారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆడిషన్స్ కి వీడియోలను పంపవచ్చని తెలిపారు. 
bigg bosshindiBollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more