టీ, స్నాక్స్‌కి ఏకంగా రూ.1.03 కోట్ల ఖర్చు చేసిన కేజ్రీవాల్ కార్యాలయం

14-04-2018 Sat 19:38 | National
  • 2015-16లో రూ.23.12 లక్షల ఖర్చు 
  • 2016-17లో రూ.46.54 లక్షలు
  • ఆర్‌టీఐ ద్వారా వెల్లడి
అతిథులకు ఇచ్చే  టీ, స్నాక్స్‌ కోసం చేసిన ఖర్చు విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఇప్పటివరకు టీ, స్నాక్స్‌ కోసం ఏకంగా రూ.1.03 కోట్ల ఖర్చు చేశారని వెల్లడైంది. 2015-16లో సీఎం కార్యాలయం వీటి కోసం రూ.23.12 లక్షలు ఖర్చు చేయగా, 2016-17లో రూ.46.54 లక్షలు ఖర్చు చేయడంతో అప్పట్లో కేజ్రీవాల్‌ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. 2017-18లో కేజ్రీవాల్ ఆఫీసు రూ.33.36 లక్షలు ఖర్చు చేసింది. దీంతో ఈ ఖర్చు మొత్తం రూ.1.03 కోట్లుగా నమోదైంది.

హేమంత్‌ సింగ్‌ గౌనియా అనే ఓ సామాజిక కార్యకర్త.. టీ, స్నాక్స్‌ కోసం కేజ్రీవాల్‌ ఆఫీసు చేస్తోన్న ఖర్చు ఎంత? అనే విషయంపై ఆర్‌టీఐకు దరఖాస్తు చేయగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ సీఎం ఆఫీసు ఈ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని హేమంత్‌ అన్నారు. రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయలేని వారికి ఈ డబ్బుని ఖర్చు చేయాలని, ప్రభుత్వం ఈ వ్యయాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. 
Arvind KejriwalteaNew Delhi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more