కర్ణాటక బీజేపీ నేత కాన్వాయ్ పై రాళ్ల దాడి

13-04-2018 Fri 15:58 | National
  • బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కాన్వాయ్ పై రాళ్ల దాడి
  • సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయుల పని 
  • అప్రమత్తమైన పోలీసులు 
కర్ణాటక బీజేపీ నేత కారుపై రాళ్ల దాడి జరిగింది. చిత్ర దుర్గ జిల్లాలోని మొల్కలమూర్ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీరాములుకు బీజేపీ టికెట్ కేటాయించింది. శ్రీరాములుకు టికెట్ కేటాయించడంపై మొల్కలమూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు కాన్వాయ్ పై తిప్పేస్వామి వర్గీయుులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిప్పేస్వామి వర్గీయులను చెదరగొట్టారు.

కాగా, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవిని శ్రీరాములుకు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడి దళితులకు కీలకపదవులు ఇవ్వకపోవడం, వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడంపై మాదిగలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దళితులను, ‘గాలి’ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Karnatakabjpsriramulu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more