'సాహో' హిందీ వెర్షన్ డబ్బింగ్ రైట్స్ 120 కోట్లు?

13-04-2018 Fri 13:13 | Entertainment
  • షూటింగ్ దశలో 'సాహో' 
  • 'అబుదాబి'లో చిత్రీకరణ 
  • హిందీ వెర్షన్ హక్కుల కోసం పోటీ
'బాహుబలి' తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి గల క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆ తరువాత ఆయన చేస్తోన్న 'సాహో' కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'అబుదాబి'లో షూటింగు జరుపుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ వెర్షన్ అనువాద హక్కుల కోసం బాలీవుడ్ కి చెందిన కొన్ని ప్రముఖ సంస్థలు పోటీపడుతున్నాయట. 120 కోట్ల వరకూ హిందీ అనువాద హక్కులు అమ్ముడయ్యే అవకాశం వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఓ సంస్థ ప్రతినిధులకు .. యూవీ క్రియేషన్స్ వారికి మధ్య చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ డీల్ ఓకే అయితే .. ఒక తెలుగు సినిమా అనువాద హక్కులు ఈ స్థాయిలో అమ్ముడు కావడం ఇదే మొదటిసారి అవుతుందని అంటున్నారు.           
prabhasshraddha kapoor

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more