సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

13-04-2018 Fri 07:31 | Entertainment
  • లిమిట్స్ తెలుసంటున్న సాయిపల్లవి 
  • సెన్సార్ కి వెళుతున్న మహేశ్ సినిమా 
  • రజనీ సినిమా ఇక జూన్ లోనే!
  • 'కర్ణ' స్క్రిప్టుకు శబరిమలలో పూజలు  
*  ఏ విషయంలోనైనా సరే ఎప్పుడూ తాను హద్దులలోనే ఉంటానని అంటోంది అందాలతార సాయి పల్లవి. "ఏ హీరోయిన్ కీ నేను పోటీ కాదు. నా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అందుకే ఏ విషయంలోనైనా సరే నేను లిమిట్స్ లోనే వుంటాను. ఎటువంటి పాత్రలు ఎంచుకోవాలన్నది నాకు బాగా తెలుసు" అని చెప్పింది.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ రోజు సెన్సార్ కు వెళుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.
*  ఈ నెల 27న విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం 'కాలా' వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం తమిళనాట నిర్మాతల మండలి నిరసనల కారణంగా చిత్ర ప్రదర్శనలను నిలుపుదల చేయడంతో ఇది వాయిదా పడింది. ఇక ఈ చిత్రాన్ని జూన్ నెలలో రిలీజ్ చేయచ్చని భావిస్తున్నారు.    
*  విక్రం హీరోగా మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ రూపొందించే 'మహావీర్ కర్ణ' చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం స్క్రిప్టును దర్శకుడు శబరిమల తీసుకెళ్లి అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.    
SaiMahesh Baburajanivikram

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more