రజనీ జోడీ కట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోన్న త్రిష

12-04-2018 Thu 13:39 | Entertainment
  • సన్ పిక్చర్స్  బ్యానర్ పై రజనీకాంత్ మూవీ 
  • దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు 
  • విలన్ పాత్రలో విజయ్ సేతుపతి 
సన్ పిక్చర్స్  వారు రజనీకాంత్ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. అయితే కథానాయిక పాత్రను దక్కించుకోవడానికి త్రిష గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టుగా సమాచారం.

 తమిళంలో రజనీకాంత్ మినహా మిగతా అగ్ర హీరోలందరి సరసన త్రిష నటించింది. ఇన్నేళ్ల తన కెరియర్లో ఇంతవరకూ రజనీకాంత్ సరసన ఛాన్స్ లభించకపోవడం పట్ల ఆమె అసంతృప్తితో వుంది. అందువలన ఆయన సరసన ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం ఆమె కొంతకాలంగా ఎదురుచూస్తోంది. కార్తీక్ సుబ్బరాజు సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నాడు. ఆయనతో త్రిషకి మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన ద్వారా ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోందట. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.     
trisharajanikanth

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more