తాడిపత్రి వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం... దుండగుడిపై రమేష్ రెడ్డి కాల్పులు!

12-04-2018 Thu 12:51 | Both States
  • రమేష్ రెడ్డి ఇంట్లోనే ఘటన
  • ఆత్మ రక్షణార్థం కాల్చానంటున్న రమేష్
  • కేసును విచారిస్తున్న పోలీసులు
తుపాకి కాల్పులతో అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి ఉలిక్కిపడింది. పట్టణంలోని వైసీపీ నేత రమేష్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. బాలచందర్ అనే వ్యక్తి రమేష్ ఇంట్లోకి చొరబడి ఆయనపై హత్యాయత్నం చేయగా, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తో రమేష్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాలచందర్ కాలికి గాయమైంది. తరువాత అతన్ని బంధించిన రమేష్ రెడ్డి, పోలీసులకు సమాచారాన్ని అందించగా, వారు వచ్చి రమేష్ రెడ్డిని విచారిస్తున్నారు. తమ నేతపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున రమేష్ రెడ్డి ఇంటి వద్దకు చేరారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.
Ramehs ReddyTadipatriAnantapuramBalachander

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more